ప్రధాన మంత్రి కార్యాలయం
గోపాల కృష్ణ గోఖలే జయంతి సందర్బం లో ఆయన కు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
09 MAY 2021 10:42AM by PIB Hyderabad
మహా స్వాతంత్ర్య సమరయోధుడు గోపాల కృష్ణ గోఖలే గారి కి ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వందనాలను అర్పించారు.
ఆయన జీవితం దేశ సేవ కే అంకితం అయింది, ఆయన జీవితం దేశ ప్రజల కు ఎల్లప్పటికీ ప్రేరణ ను అందిస్తూ ఉంటుంది అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
******
DS
(రిలీజ్ ఐడి: 1717262)
సందర్శకుల సూచీ సంఖ్య : : 246
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam