ప్రధాన మంత్రి కార్యాలయం
పుదుచ్చేరీ ముఖ్యమంత్రి గా శ్రీ ఎన్. రంగస్వామి గారు పదవీ ప్రమాణం స్వీకరించిన సందర్భం లో ఆయన కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
07 MAY 2021 3:04PM by PIB Hyderabad
పుదుచ్చేరీ ముఖ్యమంత్రి గా శ్రీ ఎన్. రంగస్వామి గారు పదవీ ప్రమాణం స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందన లు తెలియజేశారు.
‘‘పుదుచ్చేరీ ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణం స్వీకరించిన సందర్భం లో శ్రీ ఎన్. రంగస్వామి గారికి నేను అభినందనలు తెలియజేయదలచుకొన్నాను. రాబోయే పదవీ కాలానికి గాను ఇవే శుభాకాంక్షలు’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/AK
(రిలీజ్ ఐడి: 1716791)
సందర్శకుల సూచీ సంఖ్య : : 208
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam