రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ప్ర‌యాణికుల వాహ‌నాలు ఒక రాష్ట్రం నుంచి మ‌రో రాష్ర్టానికి మార్చే స‌మ‌యంలో రీరిజిస్ర్టేష‌న్ నిబంధ‌న‌లు స‌ర‌ళం


ర‌క్ష‌ణ సిబ్బంది, కేంద్ర‌/ రాష్ట్ర ప్ర‌భుత్వాల ఉద్యోగులు, కేంద్ర పిఎస్ యులు, ఐదు లేదా అంత‌కు పైబ‌డిన రాష్ర్టాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో కార్య‌క‌లాపాలు నిర్వ‌హించే ప్ర‌యివేటు కంపెనీల కార్యాల‌యాల వాహ‌నాల‌కు ప్ర‌యోగాత్మ‌క ప్రాతిప‌దిక‌పై కొత్త రిజిస్ర్టేష‌న్ విధానం

Posted On: 28 APR 2021 7:37PM by PIB Hyderabad

సొంత వాహనాలను ఒక రాష్ట్రం నుంచి రో రాష్ర్టానికి మారిన యంలో లించుకుపోయే వారికి రీ రిజిస్ర్టేషన్ నిబంధలను రోడ్డు వాణా మంత్రిత్వ శాఖ ళం చేసిందివాహ రిజిస్ర్టేషన్ కు లు పౌర హాయ ర్యలుఐటి ఆధారిత సొల్యూషన్లు తీసుకుంటున్ననేపథ్యంలో  ర్య తీసుకున్నారువాస్తవానికి ఒక రాష్ట్రం నుంచి రో రాష్ర్టానికి నివాసం మారినప్పుడు వాహనానికి సంబంధిత రాష్ట్రంలో రిజిస్ర్టేషన్ చేయిచడం ప్పనిసరి అనే అంశం ఇప్పటికీ ప్ర దృష్టిని ఆకర్షించపోవడం ప్రధానంగా గుర్తుంచుకోవాలి.

సాధారణంగా ప్రభుత్వప్రైవేటు ఉద్యోగులు దిలీ అయినప్పుడు ఒక రాష్ట్రం నుంచి రో రాష్ర్టానికి నివాసం మార్చుకోవాల్సి ఉంటుందిఇలాంటి సందర్భాల్లో ఉద్యోగుల సుల్లో అస్థిర ఏర్పడుతుందిమోటారు వాహనాల ట్టం, 1988 సెక్షన్ 47  ప్రకారం ఎవరైనా వాహ మాని కొత్త రాష్ర్టానికి లివెళ్లిన యంలో అంతకు ముందు నివాసం ఉన్నరాష్ట్రం ఇచ్చిన రిజిస్ర్టేషన్ నంబర్ ను 12 నెల కు కొనసాగించుకోవచ్చు 12 నెల కాల వ్యధిలోగా మారిన రాష్ట్రంలోని రిజిస్ర్టేషన్ అధికారి ద్ద వాహనాన్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రయాణికుల వాహనాల యూజర్లు వాహ రీ రిజిస్ర్టేషన్ విషయంలో  దిగువ అంశాలు గుర్తుంచుకోవాలి...

(i) మారిన రాష్ట్రంలో కొత్త రిజిస్ర్టేషన్ నంబర్ పొందడం కోసం వాహనం అంతకు ముందు రిజిస్టర్ అయిన రాష్ట్రం నుంచి నో అబ్జెక్షన్ ర్టిఫికెట్ పొందాలి.

(ii) వాహనానికి చెల్లించిన రోడ్ టాక్స్ ను ప్రో రాటా ప్రాతిపదిక (కొత్త రాష్ర్టానికని ఇవ్వసిన వాటాచెల్లించిన ర్వాత కొత్త రిజిస్ర్టేషన్ నంబర్ కేటాయిస్తారు.

(iii)  ప్రోరాటా ప్రాతిపదిక రోడ్ టాక్స్ వాపసు చేయాలని కోరుతూ అంతకు ముందు వాహనం రిజిస్టర్ చేయించిన రాష్ర్టానికి అందించిన ఖాస్తు

ప్రోరాటా ప్రాతిపదిక అంతకు ముందు చెల్లించిన రోడ్ టాక్స్ లో మిగిలిన మొత్తాన్ని వాపసు పొందే ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా ఉంటుందిఒక రాష్ర్టానికిరో రాష్ర్టానికి ధ్య నిబంధల్లో తేడాలుంటాయి.

 నేపథ్యంలో రోడ్డు వాణా మంత్రిత్వ శాఖ వాహ రిజిస్ర్టేషన్ కు కొత్త విధానం అమలులోకి తేవాలని భావిస్తోంది విధానంలో కేటాయింపు “ఇన్” సీరీస్ లో ఉంటుందిదీన్ని ప్రయోగాత్మ ప్రాతిపదికన అమలుపరుస్తారుక్ష రంగ సిబ్బంది;   ప్రభుత్వ కంపెనీలు/  సంస్థలు;  ఐదు లేదా అంతకు పైబడిన రాష్ర్టాలుకేంద్రపాలిత ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించే ప్రయివేటు కంపెనీలకు ప్రయోగాత్మ ప్రాతిపదిక  “ఇన్ సీరీస్” రిజిస్ర్టేషన్ విధానం అమలుపరుస్తారు విధానంలో మోటారు వాహనాల న్ను ప్రతీ రెండు సంవత్సరాలకు లేదా రెండు గుణకంలో  పైబడిన  సంవత్సరాలకు సూలు చేస్తారు స్కీమ్ ల్ల వ్యక్తిగ వాహనాలు దేశంలోని  రాష్ట్రం నుంచైనా రో రాష్ర్టానికి లించుకుపోయే స్వేచ్ఛ భిస్తుంది.

ఇందుకు సంబంధించిన నిబంధకు తుది రూపం ఇచ్చే ముందు మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో  ముసాయిదా నిబంధలుంచి నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ నుంచి 30 రోజుల్లోగా హాలుసూచలు అందించాలని ప్రలు/  రాష్ర్టాలు/  కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు.

***



(Release ID: 1714773) Visitor Counter : 156