ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాతీ కవి శ్రీ దాదూదాన్ గఢ్ వీ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
27 APR 2021 3:59PM by PIB Hyderabad
గుజరాతీ భాష కు చెందిన ప్రఖ్యాత కవి, పద్మ శ్రీ సమ్మానం పొందిన శ్రీ దాదూదాన్ గఢ్ వీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
కవి శ్రీ దాద్ బాపూ జానపద సాహిత్య రంగానికి అందించిన రచనల ను ఎప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది అని ఒక ట్వీట్ లో శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘‘దివంగత ఆత్మ కు ఈశ్వరుడు శాంతి ని ప్రసాదించు గాక’’ అని ప్రధాన మంత్రి ప్రార్థించారు.
ગુજરાતી ભાષાના જાણીતા કવિ પદ્મશ્રી દાદુદાન ગઢવી (કવિ દાદ બાપુ ) ના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. લોક સાહિત્યના ક્ષેત્રે એમનું પ્રદાન હમેશાં યાદ રહેશે. ઈશ્વર સદગત આત્માને શાંતિ પ્રદાન કરે.
— Narendra Modi (@narendramodi) April 27, 2021
***
(रिलीज़ आईडी: 1714459)
आगंतुक पटल : 168
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada