ప్రధాన మంత్రి కార్యాలయం
మంగళప్రదమైన హనుమాన్ జయంతి సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
27 APR 2021 11:01AM by PIB Hyderabad
మంగళప్రదమైన హనుమాన్ జయంతి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘మంగళకరమైనటువంటి హనుమాన్ జయంతి అనేది భగవాన్ హనుమాన్ కరుణ ను, భగవాన్ హనుమాన్ సమర్పణ భావాన్ని స్మరించుకొనేటటువంటి రోజు. కరోనా మహమ్మారి కి వ్యతిరేకం గా జరుగుతున్న యుద్ధం లో హనుమాన్ ఆశీస్సు లు నిరంతరమూ లభించాలి అనే నేను ఆకాంక్షిస్తున్నాను. భగవాన్ హనుమాన్ జీవనం, భగవాన్ హనుమాన్ ఆదర్శాలు మనకందరిలో ప్రేరణ ను కలిగిస్తూ ఉండాలి’’ అని శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1714458)
సందర్శకుల సూచీ సంఖ్య : : 193
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam