ప్రధాన మంత్రి కార్యాలయం
మహావీర్ జయంతి నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
25 APR 2021 11:15AM by PIB Hyderabad
భగవాన్ మహావీర్ ఇచ్చిన సందేశం మనకు శాంతి ని గురించి, ఆత్మసంయమనాన్ని గురించి బోధిస్తుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మంగళప్రదమైనటువంటి మహావీర్ జయంతి సందర్భం లో, అందరిని ఆరోగ్యం గా ఉంచుతూ, మా ప్రయాస లు ఫలించేటట్టుగా ఆశీస్సుల ను అందించవలసిందంటూ ప్రధాన మంత్రి భగవాన్ మహావీరుడి ని ప్రార్థించారు.
***
(रिलीज़ आईडी: 1714025)
आगंतुक पटल : 229
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam