ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ శంఖ ఘోష్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
21 APR 2021 3:16PM by PIB Hyderabad
ప్రముఖ సాహితీ విద్వాన్ శ్రీ శంఖ ఘోష్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘శ్రీ శంఖ ఘోష్ ను బెంగాలీ సాహిత్యానికి మరియు భారతీయ సాహిత్యానికి ఆయన అందించినటువంటి తోడ్పాటు కు గాను ఎప్పటికీ స్మరించుకొంటూండడం జరుగుతుంది. ఆయన రచనల ను ఎంతో మంది చదివారు; అలాగే ఆయన ను అభిమానించే వారు ఎంతో మంది ఉన్నారు. ఆయన మరణం నాకు బాధ ను కలిగించింది. ఆయన కుటుంబానికి, ఆయన స్నేహితుల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి’’ అని ఒక ట్వీట్ లో శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1713262)
आगंतुक पटल : 216
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam