ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్కళ దిబస నాడు ఒడిశా ప్రజల కు శుభాకాంక్ష లు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
01 APR 2021 9:39AM by PIB Hyderabad
ఉత్కళ దిబస నాడు ఒడిశా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్ష లు తెలిపారు.
ఉత్కళ దిబస ప్రత్యేక సండర్భం లో ఇవే శుభాకాంక్ష లు. ఒడిశా తాలూకు సాటి లేనటువంటి సంస్కృతి కి నేను నమస్కరిస్తున్నాను. ఒడిశా ప్రజలు భారతదేశం ప్రగతి కి ఎంతగానో తోడ్పడ్డారు. రాష్ట్ర ప్రజలకు సంతోషం, చక్కనైన ఆరోగ్యం ప్రాప్తించు గాక’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1708861)
సందర్శకుల సూచీ సంఖ్య : : 205
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam