రాష్ట్రప‌తి స‌చివాల‌యం

దిల్లీ ఎయిమ్స్‌లో రాష్ట్రపతికి బైపాస్‌ శస్త్రచికిత్స

प्रविष्टि तिथि: 30 MAR 2021 6:14PM by PIB Hyderabad

రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌కు దిల్లీ ఎయిమ్స్‌లో ఈ ఉదయం బైపాస్‌ శస్త్రచికిత్స జరిగింది. 

    శస్త్రచికిత్స విజయవంతం అయింది.

    ప్రస్తుతం రాష్ట్రపతి ఆరోగ్యం నిలకడగా ఉంది. నిపుణులైన సీనియర్‌ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

***


(रिलीज़ आईडी: 1708569) आगंतुक पटल : 244
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Odia , Tamil