ప్రధాన మంత్రి కార్యాలయం

బాంగ్లాదేశ్ లో ప్రతిపక్ష నేతల తో భేటీ అయిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 26 MAR 2021 3:12PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బాంగ్లాదేశ్ లో రెండు రోజుల పాటు తన పర్యటన లో భాగం గా, అక్కడి వివిధ రాజకీయ పక్షాల కు చెందిన విపక్ష నేతల తో సమావేశమయ్యారు.  ఈ సందర్భం లో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు చెందిన అంశాల పై విస్తృత చర్చ లు చోటు చేసుకొన్నాయి.

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001EJ6C.jpg

 

 

***

 

 


(रिलीज़ आईडी: 1707859) आगंतुक पटल : 237
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam