ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్రపతి కుమారుని తో మాట్లాడిన ప్రధాన మంత్రి; రాష్ట్రపతి ఆరోగ్యాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు
Posted On:
26 MAR 2021 2:43PM by PIB Hyderabad
రాష్ట్రపతి కుమారుని తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. రాష్ట్రపతి ఆరోగ్యం ఎలా ఉన్నదీ ఈ సందర్భం లో ఆయన అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రపతి క్షేమం గా ఉండాలంటూ ప్రధాన మంత్రి ప్రార్థించారు.
***
(Release ID: 1707857)
Visitor Counter : 155
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam