ప్రధాన మంత్రి కార్యాలయం

ముంబయి లో ఓ ఆసుపత్రి లో మంటలు చెలరేగిన కారణం గా ప్రాణ నష్టం జరిగినందుకు సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 26 MAR 2021 1:14PM by PIB Hyderabad

ముంబయి లో ఓ ఆసుపత్రి లో మంటలు చెలరేగిన కారణం గా ప్రాణ నష్టం జరిగినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

‘‘ముంబయి లోని ఓ ఆసుపత్రి లో మంటలు చెలరేగి ప్రాణ నష్టం జరిగినందుకు బాధపడుతున్నాను.  ఈ ఘటన లో గాయపడ్డ వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.\

 

***

 (Release ID: 1707732) Visitor Counter : 147