ప్రధాన మంత్రి కార్యాలయం

మ‌ధ్య ప్ర‌దేశ్ లోని గ్వాలియ‌ర్ లో రోడ్డు ప్ర‌మాదం కారణం గా ప్రాణ‌ న‌ష్టం జ‌రగడం పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 23 MAR 2021 12:22PM by PIB Hyderabad

మ‌ధ్య ప్ర‌దేశ్ లోని గ్వాలియ‌ర్ లో జ‌రిగిన ఒక రోడ్డు ప్ర‌మాదం లో ప్రాణ న‌ష్టం వాటిల్ల‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దుఃఖాన్ని వ్య‌క్తం చేశారు.

 

‘‘మ‌ధ్య ప్ర‌దేశ్ లోని గ్వాలియ‌ర్ లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదం అత్యంత దుఃఖాన్ని క‌లిగించింది. మృతుల ద‌గ్గ‌రి సంబంధికుల కు నేను సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను; ఈ ఘ‌ట‌న‌ లో గాయ‌ప‌డిన‌ వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నాను’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

 

***


(Release ID: 1706869)