ప్రధాన మంత్రి కార్యాలయం
డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జయంతి సందర్భం లో ఆయన కు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
23 MAR 2021 9:09AM by PIB Hyderabad
డాక్టర్ రామ్ మనోహర్ లోహియా కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
‘‘స్వాతంత్ర్య సంగ్రామ మహా సేనాని, సమాజాన్ని గురించి ఆలోచిస్తూ ఉండినటువంటి డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారి కి ఆయన జయంతి నాడు ఇదే సాదర శ్రద్ధాంజలి. ఆయన ఉత్సుకత నిండినటువంటి, ప్రగతిశీలమైనటువంటి తన ఆలోచనల తో దేశాని కి ఒక కొత్త దిశ ను అందించేందుకు కృషి చేశారు. దేశాని కి ఆయన అందించిన తోడ్పాటు దేశ ప్రజల కు ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1706824)
आगंतुक पटल : 267
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam