ప్రధాన మంత్రి కార్యాలయం
శహీదీ దివస్ సందర్భం లో అమరవీరుల కు నమస్సు లు అర్పించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
23 MAR 2021 9:08AM by PIB Hyderabad
ఈ రోజు న శహీదీ దివస్ సందర్భం లో కీర్తిశేషులు భగత్ సింహ్ కు, సుఖ్ దేవ్ కు, రాజ్ గురు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సులు అర్పించారు.
‘‘స్వాతంత్య్ర క్రాంతి దూత లు, అమరవీరులు కీర్తిశేషులు భగత్ సింహ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు లకు శహీదీ దివస్ సందర్భం లో వందన శతాలు. భరత మాత ముద్దుబిడ్డలు అయిన వీరి ప్రాణ సమర్పణం దేశం లోని ప్రతి ఒక్క తరాని కి ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది. జయ్ హింద్’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1706821)
आगंतुक पटल : 203
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam