ప్రధాన మంత్రి కార్యాలయం

బిహార్ దివస్ నాడు బిహార్ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 22 MAR 2021 9:54AM by PIB Hyderabad

బిహార్ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బిహార్ ప్రజలకు శుభాకాంక్షల ను తెలియజేశారు.

‘‘రాష్ట్రం లో నివసించే అందరికి బిహార్ దినం సందర్భం లో అనేకానేక శుభాకాంక్షలు. గౌరవశాలి గతం మరియు సమృద్ధ సంస్కృతి కి గాను విశేషమైనటువంటి గుర్తింపు ను కలిగివున్న ఈ రాష్ట్రం నిత్యం అభివృద్ధి తాలూకు కొత్త పార్శ్వాల ను ఆవిష్కరిస్తూ ఉండు గాక’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

***


(रिलीज़ आईडी: 1706567) आगंतुक पटल : 147
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada