ప్రధాన మంత్రి కార్యాలయం

హెరాథ్ సంద‌ర్భం లో ప్ర‌జ‌ల‌ కు శుభాకాంక్ష‌లుతెలిపిన ప్ర‌ధాన‌ మంత్రి

Posted On: 10 MAR 2021 7:13PM by PIB Hyderabad

హెరాథ్ సంద‌ర్భం లో ప్ర‌జ‌ల‌ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.  ‌

‘‘  హెరాథ్ ముబార‌క్‌!  ఈ ప‌విత్ర సంద‌ర్భం స‌ర్వ‌త్రా సంతోషాన్ని, శ్రేయాన్ని పెంపొందించాల‌ని నేను ప్రార్థిస్తున్నాను.  రాబోయే కాలాల్లో ప్ర‌తి ఒక్క‌రి ఆకాంక్ష‌ లు నెర‌వేరుగాక ’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.


 

***


(Release ID: 1704061) Visitor Counter : 121