ప్రధాన మంత్రి కార్యాలయం
కోల్ కాతా లో మంటలు చెలరేగిన దుర్ఘటన లో ప్రాణనష్టం జరిగినందుకు సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
09 MAR 2021 9:59AM by PIB Hyderabad
కోల్ కాతా లో మంటలు చెలరేగిన దుర్ఘటన లో ప్రాణనష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘కోల్ కాతా లో మంటలు చెలరేగిన దుర్ఘటన లో ప్రాణనష్టం జరిగిందని తెలిసి బాధపడ్డాను. ఈ దు:ఖ ఘడియ లో, ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ ఘటన లో గాయపడ్డ వారు సాధ్యమైనంత త్వరలోనే కోలుకోవాలి అని నేను కోరుకొంటున్నాను’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1703409)
आगंतुक पटल : 177
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada