ప్రధాన మంత్రి కార్యాలయం

మాజీ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ మొరార్జీదేశాయ్‌ని స్మ‌రించుకున్న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ

Posted On: 28 FEB 2021 1:29PM by PIB Hyderabad

మాజీ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ మొరార్జీ భాయ్ దేశాయ్ ని స్మ‌రించుకున్నారు , ప్ర‌ధాన‌మంత్రి శ్రీ  న‌రేంద్ర మోదీ ఈమేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా ఓక సందేశం ఇస్తూ, మ‌న మాజీ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ మొరార్జీ భాయ్ దేశాయ్‌ని స్మ‌రించుకుంటున్నాము. ఆయ‌న త‌న సుదీర్ఘ ప్ర‌జాసేవా జీవితంలో భార‌త‌దేశ అభివృద్ధికి నిరంత‌రం పాటుప‌డ్డారు. 

వారు నిష్కళంకమైన చిత్తశుద్ధికి , ప్రజాస్వామ్యం పట్ల అచంచలమైన నిబద్ధతకు ప్రసిద్ది చెందారు అని ప్ర‌ధాన‌మంత్రి త‌మ సందేశంలో తెలిపారు.. 

 

***


(Release ID: 1701545)