ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకా తాజా పరిస్థితి - 41వ రోజు
కోవిడ్-19కి సంబంధించిన 1.30 కోట్లకు పైగా టీకా మోతాదులను ఇచ్చారు నిన్న సాయంత్రం 6గంటల వరకు 3.95 లక్షల టీకా మోతాదులు ఇచ్చారు; 2,44,511 హెచ్సిడబ్ల్యూలు రెండో మోతాదును నిన్న తీసుకున్నారు
Posted On:
25 FEB 2021 7:36PM by PIB Hyderabad
ఆరోగ్య సంరక్షణ మరియు ఫ్రంట్‌లైన్ కార్మికులకు అందించే కోవిడ్-19 వ్యాక్సిన్ మోతాదుల సంచిత సంఖ్య దేశవ్యాప్తంగా నిన్న 1.30 కోట్లు దాటింది.
నిన్న సాయంత్రం 6 గంటల వరకు ప్రాథమిక నివేదిక ప్రకారం మొత్తం 1,30,67,047 వాక్సిన్ మోతాదులను 2,77,303 సెషన్ల ద్వారా ఇచ్చారు.
వీరిలో 1 వ మోతాదు తీసుకున్న 65,82,007 హెచ్‌సిడబ్ల్యులు (75.5%), 2 వ మోతాదు తీసుకున్న 18,60,859 హెచ్‌సిడబ్ల్యులు (63.6%) తో పాటు 46,24,181 ఎఫ్‌ఎల్‌డబ్ల్యులు (1 వ మోతాదు) (45.1%) ఉన్నారు. 2021 జనవరి 16 న దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్ ప్రారంభించగా, ఎఫ్‌ఎల్‌డబ్ల్యుల టీకాలు 2021 ఫిబ్రవరి 2 నుండి ప్రారంభమయ్యాయి.
హెచ్‌సిడబ్ల్యులు
|
ఎఫ్‌ఎల్‌డబ్ల్యులు
|
మొదటి మోతాదు
|
రెండవ మోతాదు
|
ఒకటో మోతాదు
|
65,82,007
|
18,60,859
|
46,24,181
|
దేశవ్యాప్తంగా కోవిడ్-19 టీకా నలభై మొదటి రోజు, నిన్న సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 3,95,884 వాక్సిన్ మోతాదులను ఇచ్చారు. ప్రాథమిక నివేదిక ప్రకారం వీరిలో 1,51,373 మంది లబ్ధిదారులకు 1 వ మోతాదు టీకాలు వేయగా, 2,44,511 హెచ్‌సిడబ్ల్యులకు 2 వ మోతాదు టీకా అందుకున్నారు. తుది నివేదికలు ఈ రోజు చివరి నాటికి పూర్తవుతాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు 12,988 సెషన్లు జరిగాయి.
అన్ని రాష్ట్రాలు / యుటిలు ఈ రోజు కోవిడ్ టీకాలు నిర్వహించాయి.
వరుస సంఖ్య.
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
టీకా పొందిన లబ్ధిదారులు
|
మొదటి మోతాదు
|
రెండవ మోతాదు
|
మొత్తం మోతాదులు
|
1
|
అండమాన్ నికోబార్ దీవులు
|
6,096
|
2,315
|
8,411
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
4,86,328
|
1,24,296
|
6,10,624
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
23,492
|
6,130
|
29,622
|
4
|
అసోం
|
1,82,496
|
18,148
|
2,00,644
|
5
|
బీహార్
|
5,46,848
|
75,141
|
6,21,989
|
6
|
చండీగఢ్
|
18,420
|
1,525
|
19,945
|
7
|
ఛత్తీస్గఢ్
|
3,70,472
|
44,795
|
4,15,267
|
8
|
దాదర్-నాగర్ హవేలీ
|
5,047
|
266
|
5,313
|
9
|
దమన్ అండ్ డయ్యు
|
1,858
|
254
|
2,112
|
10
|
ఢిల్లీ
|
3,50,882
|
29,457
|
3,80,339
|
11
|
గోవా
|
17,478
|
1,895
|
19,373
|
12
|
గుజరాత్
|
8,32,707
|
1,16,822
|
9,49,529
|
13
|
హర్యానా
|
2,20,287
|
66,931
|
2,87,218
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
98,881
|
12,818
|
1,11,699
|
15
|
జమ్మూ కశ్మీర్
|
2,30,494
|
13,391
|
2,43,885
|
16
|
ఝార్ఖండ్
|
2,74,740
|
18,034
|
2,92,774
|
17
|
కర్ణాటక
|
5,93,966
|
1,90,412
|
7,84,378
|
18
|
కేరళ
|
4,29,026
|
78,717
|
5,07,743
|
19
|
లడాఖ్
|
8,199
|
748
|
8,947
|
20
|
లక్షద్వీప్
|
2,353
|
688
|
3,041
|
21
|
మధ్యప్రదేశ్
|
6,48,183
|
1,10,451
|
7,58,634
|
22
|
మహారాష్ట్ర
|
9,93,343
|
1,15,712
|
11,09,055
|
23
|
మణిపూర్
|
48,008
|
2,238
|
50,246
|
24
|
మేఘాలయ
|
28,248
|
1,200
|
29,448
|
25
|
మిజోరాం
|
20,787
|
4,744
|
25,531
|
26
|
నాగాలాండ్
|
28,196
|
5,327
|
33,523
|
27
|
ఒడిశా
|
4,52,863
|
1,41,042
|
5,93,905
|
28
|
పుదుచ్చేరి
|
9,455
|
1,024
|
10,479
|
29
|
పంజాబ్
|
1,48,060
|
32,542
|
1,80,602
|
30
|
రాజస్థాన్
|
7,83,722
|
1,47,570
|
9,31,292
|
31
|
సిక్కిం
|
16,501
|
1,228
|
17,729
|
32
|
తమిళనాడు
|
3,75,111
|
49,334
|
4,24,445
|
33
|
తెలంగాణ
|
2,84,058
|
1,14,020
|
3,98,078
|
34
|
త్రిపుర
|
88,354
|
19,188
|
1,07,542
|
35
|
ఉత్తరప్రదేశ్
|
11,56,209
|
1,54,425
|
13,10,634
|
36
|
ఉత్తరాఖండ్
|
1,39,169
|
11,833
|
1,51,002
|
(Release ID: 1701062)
|