ప్రధాన మంత్రి కార్యాలయం
బసంత్ పంచమి, సరస్వతి పూజ ల సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
16 FEB 2021 9:35AM by PIB Hyderabad
బసంత్ పంచమి, సరస్వతి పూజ ల సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘మంగళకరమైన బసంత్ పంచమి, సరస్వతి పూజ ల సందర్భం లో మీకు అందరికీ ఇవే హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
****
(రిలీజ్ ఐడి: 1698334)
సందర్శకుల సూచీ సంఖ్య : : 268
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam