ప్రధాన మంత్రి కార్యాలయం

లాలా లాజ్ పత్ రాయ్ జయంతి నాడు ఆయనకు నమస్సులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 28 JAN 2021 9:35AM by PIB Hyderabad

లాలా లాజ్ పత్ రాయ్ జయంతి సందర్బం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు నమస్సులు అర్పించారు.
 
‘‘స్వాతంత్ర్య ఉద్యమ మహా సేనాని పంజాబ్ కేసరి లాలా లాజ్ పత్ రాయ్ కు ఆయన జయంతి నాడు ఇవే కోటి కోటి నమస్సులు.
 
మహానుభావుడు లాలా లాజ్ పత్ రాయ్ ను ఆయన జయంతి నాడు స్మరించుకొంటున్నాను.  భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి ఆయన అందించిన తోడ్పాటు చెరగనిదే కాకుండా తరాల తరబడి ప్రజల కు ప్రేరణ ను అందించేటటువంటిది కూడా’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.


Narendra Modi
@narendramodi
महान स्वतंत्रता सेनानी पंजाब केसरी लाला लाजपत राय को उनकी जन्म-जयंती पर कोटि-कोटि नमन।
 
Remembering the great Lala Lajpat Rai Ji on his Jayanti. His contribution to India’s freedom struggle is indelible and inspires people across generations.
8:59 AM · Jan 28, 2021
23.8K
4.4K people are Tweeting about this



 

****
 



(Release ID: 1692862) Visitor Counter : 134