ప్రధాన మంత్రి కార్యాలయం

గణతంత్ర దినం నాడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 26 JAN 2021 9:35AM by PIB Hyderabad

భారతదేశం 72వ గణతంత్ర దినం సందర్భం లో దేశ ప్రజలకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.


‘‘దేశవాసులకు గణతంత్ర దినం నాడు అనేకానేక శుభకామనలు. జయ్ హింద్.
 
భారతదేశ ప్రజలందరికీ సంతోషదాయకమైన గణతంత్ర దిన శుభాకాంక్షలు ’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

***

 


(Release ID: 1692449) Visitor Counter : 246