హోం మంత్రిత్వ శాఖ
"జీవన్ రక్ష పదక్ సిరీస్-2020" ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం
Posted On:
25 JAN 2021 3:20PM by PIB Hyderabad
40 మందికి "జీవన్ రక్ష పతక్ సిరీస్-2020" ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. సర్వోత్తమ్ జీవన్ రక్ష పదక్‌ను ఒకరు, ఉత్తమ్ జీవన్ రక్ష పదక్‌ను 8 మంది, జీవన్ రక్ష పదక్‌ను 31 మంది అందుకోనున్నారు. వీరిలో ఒకరికి మరణాంతరం పురస్కారాన్ని ప్రకటించారు. పురస్కార గ్రహీతల వివరాలు:
సర్వోత్తమ్ జీవన్ రక్ష పదక్:
శ్రీ ముహమ్మద్ హుష్రీన్ (మరణాంతరం), కేరళ
ఉత్తమ్ జీవన్ రక్ష పదక్:
శ్రీ రామ్‌షీభాయ్ రత్నాభాయ్ సమద్ (రబారి), గుజరాత్
శ్రీ పరమేశ్వర్ బాలాజీ నగర్‌గోజే, మహారాష్ట్ర
కుమారి అమన్‌దీప్ కౌర్, పంజాబ్
శ్రీ కోరిపెల్లి సృజన్ రెడ్డి, తెలంగాణ
మాస్టర్ టింకు నిషాద్, ఉత్తరప్రదేశ్
శ్రీమతి హిమాని బిస్వాల్, మధ్యప్రదేశ్
కుమారి కలగర్ల సాహితి, ఆంధ్రప్రదేశ్
శ్రీ భువనేశ్వర్ ప్రజాపతి, ఉత్తరప్రదేశ్
జీవన్ రక్ష పదక్:
శ్రీ భవేష్‌కుమార్ సాతూజీ విహోల్, గుజరాత్
శ్రీ ఈశ్వర్‌లాల్ మనుభాయ్ సంగడ, గుజరాత్
శ్రీ మన్మోహన్‌సింహ్ రాథోడ్, గుజరాత్
శ్రీ ప్రకాష్‌కుమార్ భావ్‌చంద్‌భాయ్ వెకారియా, గుజరాత్
శ్రీ రహ్వీర్ వీరభద్రసింహ్ తేజ్ సింహ్, గుజరాత్
శ్రీ రాకేశ్‌భాయ్ బాబూభాయ్ జాదవ్, గుజరాత్
శ్రీ విజయ్ అజిత్ చైరా, గుజరాత్
మాస్టర్ అరుణ్ థామస్, కేరళ
మాస్టర్ రోజిన్ రాబర్ట్, కేరళ
శ్రీ షిజు.పి.గోపి, కేరళ
శ్రీ గౌరీశంకర్ వ్యాస్, మధ్యప్రదేశ్
శ్రీ జగదీష్ సింగ్ సిద్ధు, మధ్యప్రదేశ్
శ్రీ పుష్పేంద్ర సింగ్ రావత్, మధ్యప్రదేశ్
శ్రీ రాజేష్ కుమార్ రాజ్‌పుత్, మధ్యప్రదేశ్
శ్రీ అనిల్ దశరథ్ ఖులే, మహారాష్ట్ర
శ్రీ బాలాసాహెబ్ ద్యాందియో నగర్‌గోజే, మహారాష్ట్ర
శ్రీ సునీల్ కుమార్, ఉత్తర ప్రదేశ్
శ్రీ మోహిందర్ సింగ్, పంజాబ్
శ్రీ నిహాల్ సింగ్, ఉత్తరప్రదేశ్
మాస్టర్ ఫెడ్రిక్, అండమాన్&నికోబార్
శ్రీ ముఖేష్ చౌదరి, రాజస్థాన్
శ్రీ రవీంద్ర కుమార్, గుజరాత్
శ్రీ ఎస్. ఎం.రఫి, కర్ణాటక
శ్రీ ఎస్.వి.జోస్, కేరళ
శ్రీ వాణి హిరెన్ కుమార్, గుజరాత్
శ్రీ అబుజాం రాబెన్ సింగ్, మణిపూర్
శ్రీ బాలానాయక్ బాణావత్, కేరళ
శ్రీ అశోక్ సింగ్ రాజ్‌పుత్, జమ్ముకశ్మీర్
శ్రీ పరంజిత్ సింగ్, జమ్ముకుశ్మీర్
శ్రీ రంజిత్ చంద్ర ఇషోర్, జమ్ముకశ్మీర్
శ్రీ రింకు చౌహాన్, ఉత్తరప్రదేశ్
మానవ చర్య ద్వారా తోటివారి ప్రాణాలను కాపాడినవారికి గుర్తింపుగా జీవన్ రక్ష పదక్ సిరీస్ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. సర్వోత్తమ్ జీవన్ రక్ష పదక్, ఉత్తమ్ జీవన్ రక్ష పదక్, జీవన్ రక్ష పదక్ విభాగాల్లో వీటిని ప్రదానం చేస్తారు. అన్ని వర్గాలవారు వీటికి అర్హులే. వ్యక్తుల మరణాంతరం కూడా అందజేస్తారు.
ఒక పతకం, కేంద్ర హోంమంత్రి సంతకం చేసిన ధృవపత్రం, కొంత నగదుతో కూడిన ఈ పురస్కారాన్ని, సంబంధిత కేంద్ర
మంత్రిత్వ శాఖలు/సంస్థలు/రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణీత సమయంలో అవార్డుగ్రహీతలకు అందజేస్తాయి.
***
(Release ID: 1692259)
Visitor Counter : 236
Read this release in:
Assamese
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil