రాష్ట్రప‌తి స‌చివాల‌యం

నేతాజీ 125 జయంతి సందర్భంగా, ఏడాది పొడవునా నిర్వహించనున్న వేడుకలకు గుర్తుగా, ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 23 JAN 2021 12:33PM by PIB Hyderabad

రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రపటాన్ని రాష్ట్రపతి భవన్‌లో ఆవిష్కరించారు. నేతాజీ 125 జయంతి ‍(జనవరి 23, 2021) సందర్భంగా, ఏడాది పొడవునా నిర్వహించనున్న వేడుకలకు గుర్తుగా ఆ చిత్రపటాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు.

 

***
    


(रिलीज़ आईडी: 1691514) आगंतुक पटल : 254
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Tamil , Kannada