ప్రధాన మంత్రి కార్యాలయం

నేతాజీ సుభాష్ చంద్ర‌ బోస్ జ‌యంతి నాడు ఆయ‌న‌ కు నమస్సులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 23 JAN 2021 11:11AM by PIB Hyderabad

నేతాజీ సుభాష్ చంద్ర‌ బోస్ జ‌యంతి సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న కు నమస్సులు అర్పించారు.

‘‘స్వాతంత్య్ర పోరాటం లో మ‌హా సేనాని, భ‌ర‌త మాత కు నిజ‌మైన సుపుత్రుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కు వారి జ‌యంతి నాడు ఇవే వంద‌న శతాలు.  దేశానికి స్వాతంత్య్రం సంపాదించి పెట్టడం కోసం ఆయ‌న చేసిన త్యాగాన్ని, ఆయ‌న  స‌మ‌ర్ప‌ణ భావాన్ని దేశం కృత‌జ్ఞ‌తపూర్వకంగా ఎప్పటికీ స్మ‌రించుకొంటూనే ఉంటుంది’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***
 

 


(Release ID: 1691503)