ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాలపై తాజా సమాచారం

దేశవ్యాప్తంగా 9.99 లక్షలకు పైగా టీకాలు వేయించుకున్న ఆరోగ్య సిబ్బంది

నేడు ఆరో రోజు సాయంత్రం వరకు టీకాలు వేయించుకున్నవారు 1,92,581 మంది

Posted On: 21 JAN 2021 8:05PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా సాగుతున్న టీకాల కార్యక్రమం నేడు ఆరో రోజు కూడా విజయవంతమైంది. ఇప్పటివరకు టీకాలు

వేయించుకున్న ఆరోగ్య సిబ్బంది మొత్తం సంఖ్య ఈ రోజు సాయంత్రం 6 గంటలకు 9,99,065 కు చేరింది. మొత్తం

18,159 శిబిరాలలో ఈ ప్రక్రియ సాగింది.  ఈ రోజు 4,041 శిబిరాలలో టీకాలు వేశారు.  పూర్తి సమాచారంతో

 సమగ్ర నివేదిక రాత్రి పొద్దుపోయాక సిద్ధమయ్యే అవకాశం ఉంది.  

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం

టీకాల లబ్ధిదారులు

(తాత్కాలిక సమాచారం)

1

అండమాన్, నికోబార్ దీవులు

388

2

ఆంధ్రప్రదేశ్

15,507

3

ఆరుణాచల్ ప్రదేశ్

1,518

4

అస్సాం

2,921

5

బీహార్

15,798

6

చండీగఢ్

284

7

చత్తీస్ గఢ్

5,788

8

దాద్రా, నాగర్ హవేలి

59

9

ఢిల్లీ

5,128

10

గుజరాత్

12,212

11

హర్యాణా

15,491

12

హిమాచల్ ప్రదేశ్

695

13

జమ్మూ-కశ్మీర్

2,408

14

కర్నాటక

16,103

15

కేరళ

10,266

16

మధ్య ప్రదేశ్

7,117

17

మేఘాలయ

420

18

మిజోరం

1,029

19

నాగాలాండ్

199

20

ఒడిశా

26,558

21

పంజాబ్

4,832

22

సిక్కిం

194

23

తమిళనాడు

6,497

24

తెలంగాణ

26,441

25

త్రిపుర

5,538

26

ఉత్తరాఖండ్

2,003

27

పశ్చిమ బెంగాల్

7,187

మొత్తం

1,92,581

టీకాల అనంతర ప్రభావ ఘటనలు ఈ సాయంత్రం 6 గంటలవరకు 187 నమోదయ్యాయి.

AEFI టీకాల అనంతర ప్రభావ ఘటనలు

కొత్త ఘటనలు

పరిస్థితి

ఆస్పత్రిలో చేరిక

1

జనవరి 16న టీకాలు వేయించుకున్నాడు

జనవరి 20న మెదడులో రక్తస్రావం జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ గీతాంజలి వైద్య కళాశాలలో చేర్పించారు.

దీనికీ, టీకాకూ సంబంధం లేదు.

మరణాలు

0

మరణాలేవీ నమోదు కాలేదు

 

***

 



(Release ID: 1691068) Visitor Counter : 141