ప్రధాన మంత్రి కార్యాలయం

లోహ్రీ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన - ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 13 JAN 2021 6:46PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, లోహ్రీ సందర్భంగా, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

“లోహ్రీ శుభాకాంక్షలు ! ఈ పండుగ, ప్రతీ చోటా ఆనందంతో పాటు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనం ప్రార్ధిద్దాం. అదేవిధంగా, ఈ ప్రత్యేక సందర్భం సర్వవ్యాప్తంగా కరుణ, దయ ప్రసరింపజేయాలని కోరుకుందాం", అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

*****


(रिलीज़ आईडी: 1688435) आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Malayalam , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada