భారత ఎన్నికల సంఘం

కేంద్ర ఎన్నికల సంఘంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి భేటీ

प्रविष्टि तिथि: 12 JAN 2021 5:04PM by PIB Hyderabad

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయమైన దిల్లీలోని నిర్వచన్‌ సదన్‌లో, కేంద్ర హోంశాఖ కార్యదర్శి శ్రీ అజయ్‌ భల్లాతో ఎన్నికల సంఘం సభ్యులు సమావేశమయ్యారు.

    అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమబంగాల్‌, పుదుచ్చేరిలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కేంద్ర సాయుధ పారామిలిటరీ బలగాల (సీఏపీఎఫ్) లభ్యత, ఇతర సంబంధిత అంశాలపై ఈ సమావేశంలో ప్రాథమికంగా చర్చించారు.

***


(रिलीज़ आईडी: 1688076) आगंतुक पटल : 135
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Tamil