ప్రధాన మంత్రి కార్యాలయం

మ‌హారాష్ట్ర లో ఆసుప‌త్రి లో మంట‌లు చెల‌రేగిన కార‌ణంగా ప్రాణాల‌ను కోల్పోయిన వ్య‌క్తుల దగ్గరి సంబంధికులకు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి తలా 2 ల‌క్ష‌ల రూపాయ‌ల అనుగ్ర‌హ‌పూర్వ‌క చెల్లింపున‌కు ఆమోదం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 11 JAN 2021 2:40PM by PIB Hyderabad

మ‌హారాష్ట్ర లోని భండారా లో ఓ ఆసుప‌త్రి లో మంట‌లు చెల‌రేగిన దుర్ఘ‌ట‌న లో ప్రాణాల‌ను కోల్పోయిన‌ వారి దగ్గరి సంబంధికులకు ‘ప్ర‌ధాన మంత్రి జాతీయ స‌హాయ నిధి’ (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి తలా 2 ల‌క్ష‌ల రూపాయ‌ల అనుగ్ర‌హ పూర్వ‌క చెల్లింపునకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.  తీవ్రంగా గాయ‌ప‌డ్డ‌ వారికి 50,000 రూపాయ‌ల చెల్లింపున‌కు కూడా ఆయన ఆమోదం తెలిపారు.
 
 

****


(रिलीज़ आईडी: 1687653) आगंतुक पटल : 266
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam