సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఆన్-‌లైన్ గేమింగ్, ఫాంటసీ క్రీడలు మొదలైన వాటిపై ప్రకటనలపై మార్గదర్శక సూచనలను జారీ చేసిన - సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

Posted On: 04 DEC 2020 9:07PM by PIB Hyderabad

ఆన్-‌లైన్ గేమింగ్, ఫాంటసీ క్రీడలు మొదలైన వాటిపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ రోజు మార్గదర్శక సూచనలను జారీ చేసింది. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల్లో పేర్కొన్న అంశాలను పాటించాలని మంత్రిత్వ శాఖ ప్రసారకులకు సూచించింది. శాసనం లేదా చట్టం ద్వారా నిషేధించబడిన ఏ చర్యను ప్రకటనలు ప్రోత్సహించకూడదని కూడా మంత్రిత్వ శాఖ సూచించింది.

మార్గదర్శక సూచనల వివరాలను ఈ కింది లింకు ద్వారా పొందవచ్చు :  

https://mib.gov.in/sites/default/files/Advisory.pdf

*****


(Release ID: 1678540) Visitor Counter : 144