ప్రధాన మంత్రి కార్యాలయం

రాణి లక్ష్మీబాయి జయంతి నాడు ఆమెకు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 19 NOV 2020 10:31AM by PIB Hyderabad

రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు స్మృత్యంజలి ఘటించారు.

‘‘స్వాతంత్ర్యం కోసం జరిగిన ప్రథమ పోరాటం లో అద్భుత పరాక్రమాన్ని పరిచయం చేసిన వీరాంగన రాణి లక్ష్మీబాయి కి ఆమె జయంతి నాడు కోటి కోటి నమస్కారాలు.  ఆమె శౌర్యగాథ దేశ ప్రజలకు ఎల్లప్పటికీ ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది’’ అని ట్విటర్ లో నమోదు చేసిన ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
 


 

***


(रिलीज़ आईडी: 1673937) आगंतुक पटल : 218
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam