ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ గురు రామ్ దాస్ జీ ప్ర‌కాశ్ ప‌ర్వ్ సంద‌ర్భం లో ప్ర‌జ‌ల కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 02 NOV 2020 2:06PM by PIB Hyderabad

శ్రీ గురు రామ్ దాస్ జీ ప్ర‌కాశ్ ప‌ర్వ్ సంద‌ర్భం లో ప్ర‌జ‌ల‌ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

‘‘ఇత‌రుల‌కు సేవ చేయ‌డానికి శ్రీ గురు రామ్ దాస్ జీ పెద్ద పీట వేశారు; అలాగే అస‌మానత్వాన్ని‌, భేదభావాన్ని వాటి అన్ని రూపాల లోనూ అంతం చేయ‌డానికి ఆయన ప్రాముఖ్యాన్నిచ్చారు.  ద‌యాపూరిత‌మైన, స‌ద్భావం క‌లిగిన స‌మాజాన్ని ఆవిష్క‌రించ‌డం కోసం ఆయ‌న చేసిన అన్వేష‌ణ మ‌న అంద‌రికీ ప్రేర‌ణ‌ ను ఇచ్చేదే.  శ్రీ గురు రామ్ దాస్ జీ ప్ర‌కాశ్ ప‌ర్వ్ సంద‌ర్భం లో ఇవే శుభాకాంక్ష‌లు’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

 

***



(Release ID: 1669454) Visitor Counter : 158