ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
01 NOV 2020 9:49AM by PIB Hyderabad
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
"రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు"
"మధ్యప్రదేశ్ ప్రజలకు వారి రాష్ట్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. కీలక రంగాలలో రాష్ట్రం విశేషమైన పురోగతి సాధిస్తోందని, స్వయం సమృద్ధ భారతదేశ కలను సాకారం చేయడంలో దీర్ఘకాలిక సహకారం అందిస్తున్నది" అని ప్రధాని అన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1669256)
సందర్శకుల సూచీ సంఖ్య : : 192
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam