ప్రధాన మంత్రి కార్యాలయం
ఛత్తీస్ గఢ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
01 NOV 2020 10:00AM by PIB Hyderabad
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఛత్తీస్ గఢ్ ప్రజలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు."ప్రాచీన కాలం నుండి వివిధ సంస్కృతులకు కేంద్రంగా ఉన్న ఈ రాష్ట్రం పురోగతి మరియు శ్రేయస్సు మార్గంలో కొనసాగాలని నేను కోరుకుంటున్నాను" అని ప్రధాని అన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1669252)
సందర్శకుల సూచీ సంఖ్య : : 185
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam