ప్రధాన మంత్రి కార్యాలయం
వాల్మీకి జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
31 OCT 2020 9:40AM by PIB Hyderabad
వాల్మీకి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. సామాజిక సామరస్యం, సమానత్వం, న్యాయం ఆధారంగా ఉన్న ఆయన ఆదర్శ భావాలు దేశ ప్రజలలో ఎల్లప్పుడూ స్ఫూర్తిని నింపనున్నాయి. అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
*****
(Release ID: 1669051)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam