ప్రధాన మంత్రి కార్యాలయం
విజయ దశమి సందర్భం లో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
25 OCT 2020 9:25AM by PIB Hyderabad
విజయ దశమి సందర్భం లో దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘దేశవాసులు అందరికీ విజయదశమి సందర్భం లో అనేకానేక శుభకామన లు. చెడు పై మంచి గెలుపు ను సాధించడాన్ని, అసత్యం పై సత్యం విజయాన్ని సాధించడాన్ని సూచించే ఈ మహా పర్వదినం ప్రతి ఒక్కరి జీవనం లోనూ ఒక కొత్త ప్రేరణ ను అందించుగాక’’ అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1667436)
आगंतुक पटल : 175
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam