ప్రధాన మంత్రి కార్యాలయం
ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన న్యూజిలాండ్ ప్రధానికి భారత ప్రధాని అభినందనలు
प्रविष्टि तिथि:
18 OCT 2020 2:34PM by PIB Hyderabad
న్యూజిలాండ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌కు అభినందనలు తెలుపుతూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
"ఏడాది క్రితం జరిగిన మా చివరి సమావేశాన్ని గుర్తుచేసుకుని, భారత్-న్యూజిలాండ్ బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కలిసి కృషి చేస్తాం" అని ట్వీట్‌లో ప్రధాని పేర్కొన్నారు.
****
(रिलीज़ आईडी: 1665652)
आगंतुक पटल : 286
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam