ప్రధాన మంత్రి కార్యాలయం

బాబా బందా సింహ్ బహాదుర్ గారికి ఆయన 350వ జయంతి సందర్భం లో స్మృత్యంజలి ఘటించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 16 OCT 2020 5:42PM by PIB Hyderabad

సాహసి బాబా బందా సింహ్ బహాదుర్ గారికి ఆయన 350వ జయంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్మృత్యంజలి ఘటించారు. 

‘‘సాహసి బాబా బందా సింహ్ బహాదుర్ గారికి శుక్రవారం ఆయన 350వ జయంతి సందర్భం లో, ఇదే స్మృత్యంజలి.  ఆయన లక్షల కొద్దీ హృద‌యాల్లో నిలచి ఉన్నారు.  ఆయనకు గల న్యాయ పరాయణత్వాన్ని ఎప్పటికీ స్మరించుకోవడం జరుగుతూ ఉంటుంది.  పేదల సాధికారిత కోసం ఆయన ఎంతగానో కృషి చేశారు’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

***


(रिलीज़ आईडी: 1665228) आगंतुक पटल : 192
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada