భారత ఎన్నికల సంఘం
కోవిడ్ వేళ నేరుగా కలుసుకోకుండా గుర్తింపు పొందిన జాతీయ/ప్రాంతీయ పార్టీలకు రెట్టింపు ప్రసారం సమయం కేటాయింపు
Posted On:
09 OCT 2020 6:35PM by PIB Hyderabad
ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా నేపధ్యంలో ప్రజలను నేరుగా కలుసుకోకుండా ప్రచారం నిర్వహించుకునేందుకు సహాయపడాలని భారత్ ఎన్నికల కమిషన్ నిర్ణయించుకుంది. ప్రసార భారతి సహకారంతో అకాశవాణీ, దూరదర్శన్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు రెట్టింపు సమయం ఇవ్వాలని నిర్ణయించింది. బీహార్ లో జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో దీన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. అక్టోబర్ 9 నాటి కమిషన్ ఉత్తర్వు నెం.437/TA-LA/1/2020/లో రాజకీయ పార్టీలకు కేటాయింపు సమయం వివరాలు ఇచ్చారు.
ఎన్నికల కమిషన్ ఉత్తర్వు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
****
(Release ID: 1663279)
Visitor Counter : 153