ప్రధాన మంత్రి కార్యాలయం
పూర్వ ప్రధాని డాక్టర్ మన్ మోహన్ సింహ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
26 SEP 2020 2:32PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పూర్వ ప్రధాని డాక్టర్ మన్ మోహన్ సింహ్ కు శనివారం నాడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
‘‘డాక్టర్ మన్ మోహన్ సింహ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన కు ఆరోగ్యవంతమైన జీవనాన్ని, దీర్ఘాయుష్షు ను ఆ సర్వేశ్వరుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1659347)
आगंतुक पटल : 227
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam