హోం మంత్రిత్వ శాఖ
సీఏపీఎఫ్‌లలో కోవిడ్-19 కేసులు
Posted On:
20 SEP 2020 5:08PM by PIB Hyderabad
ఈ నెల 14వ తేదీ నాటికి 'కేంద్ర సాయుధ పోలీసు దళాల'లో (సీఏపీఎఫ్) కోవిడ్-19 కేసులు, మరణాల రేటు మరియు రికవరీ రేటు, దళాల వారీగా ఈ కిందన ఇవ్వబడ్డాయి:
దళం పేరు
|
కోవిడ్ కేసుల సంఖ్య
|
మరణాల రేటు శాతంలో..
|
రికవరీ రేటు శాతంలో..
|
బీఎస్ఎఫ్
|
8934
|
0.26
|
80.41
|
సీఆర్‌పీఎఫ్
|
9158
|
0.39
|
84.04
|
సీఐఎస్ఎఫ్
|
5544
|
0.43
|
75.25
|
ఐటీబీపీ
|
3380
|
0.21
|
69.79
|
ఎస్ఎస్‌బీ
|
3251
|
0.22
|
70.77
|
ఎన్ఎస్‌జీ
|
225
|
నిల్
|
76.44
|
ఏఆర్‌లు
|
1746
|
0.40
|
61.63
|
కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 'కేంద్ర సాయుధ పోలీసు దళాల'కు (సీఏపీఎఫ్) వారి చికిత్సతో పాటుగా వారికి మద్దతుగా నిలిచేందుకు గాను ప్రభుత్వం కోవిడ్-19 ఆసుపత్రులను, కోవిడ్ సంరక్షణ కేంద్రాలు & ప్రత్యేకమైన కోవిడ్ హెల్త్ కేంద్రాలను (డీసీహెచ్‌సీ) కూడా ఏర్పాటు చేసింది. కోవిడ్-19 సంబంధిత విధుల్లో మోహరించినప్పుడు కోవిడ్-19 సంక్రమణ కారణంగా సీఏపీఎఫ్ సిబ్బంది మరణించినట్టయితే.. సీఏపీఎస్ సిబ్బందికి లభించే సాధారణ ప్రయోజనాలతో పాటు 'భారత్ కే వీర్' నిధుల నుండి రూ.15 లక్షల మేర సాయాన్ని నెక్స్ట్ ఆఫ్ కిన్స్‌కు అందించనున్నారు.
లోక్‌సభకు అందించిన లిఖితపూర్వక సమాధానంలో హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు
****
(Release ID: 1657078)
Visitor Counter : 216