ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రికార్డు స్థాయిలో గ‌రిష్ఠ రిక‌వ‌రీలు న‌మోదుచేసిన ఇండియా

గ‌త 24 గంట‌ల‌లో కోవిడ్ నుంచి కోలుకున్న‌వారు 94, 000 మంది

ఇండియాలో పెరిగిన మొత్తం రిక‌వ‌రీలు, ఈరోజు ఈ సంఖ్య 43 ల‌క్ష‌లు దాటింది.

దేశంలో న‌మోదైన మొత్తం యాక్టివ్ కేసుల‌లో 60 శాతం., కొత్త కేసులు 52 శాతం, కొత్త రిక‌వ‌రీలు 60 శాతం, 5 రాష్ట్రాల‌లో ఉన్నాయి.

Posted On: 20 SEP 2020 1:36PM by PIB Hyderabad

ఇండియా వ‌రుస‌గా రెండో రోజు కూడా 94,000 మందికి పైగా గ‌రిష్ఠ‌స్థాయిలో కోవిడ్‌-19 నుంచి కోలుకున్న రికార్డు సాధించింది.
గ‌త 24 గంట‌ల‌లో దేశఃలో 94,612 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.దీనితో,మొత్తం రిక‌వ‌రీల సంఖ్య 43 ల‌క్ష‌లు (43,03,043) దాటింది. ఫ‌లితంగా రిక‌వ‌రీ రేటు 79.68 శాతానికి చేరింది.
కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న కేసుల‌లో 60 శాతం మంది మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్రప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌,త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు చెందిన‌వారు. మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 23 ,000 మందికి పైగా కొత్త కేసులు కోలుకున్నాయి. ఒక్క‌రోజు 10 ,000 మందికి పైగా కోలుకున్న రాష్ట్రాల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌,క‌ర్ణాట‌క లు ఉన్నాయి.




 


గత 24 గంట‌ల‌లో మొత్తం 92,605 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి.
 52 శాతం కొత్త కేసులు ఐదు రాష్ట్రాల నుంచి ఉన్నాయి. ఇవే రాష్ట్రాలు గ‌రిష్ట స్థాయిలో కొత్త‌గా కొలుకున్న‌ కేసులు కూడా క‌లిగి ఉన్నాయి. 20 వేల‌కు పైగా కొత్త కేసులు మ‌హారాష్ట్ర‌లో (22.16 శాతం) న‌మోద‌య్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌,క‌ర్ణాట‌క రెండూ 8,000కు పైగా కేసులు న‌మోదుచేశాయి.




 


గ‌త 24 గంట‌ల‌లో 1,133 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి.
నిన్న న‌మోదైన మ‌ర‌ణాల‌లో 37 శాతం మ‌హారాష్ట్ర నుంచి  425 మ‌ర‌ణాలు గా ఉండ‌గా ఆ త‌ర్వాత క‌ర్ణాట‌క నుంచి 114 మ‌ర‌ణాలు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి 84 మ‌ర‌ణాలు సంభ‌వించాయి.

సంఖ్య

 

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

 

 

20.09.2020 నాటికి యాక్టివ్ కేసులు

సంచిత క్యూర్డ్ / డిశ్చార్జ్ /

20.09.2020 నాటికి వలస వచ్చిన కేసులు

మొత్తం

1010824

4303043

1

మహారాష్ట్ర

297866

857933

2

కర్నాటక

98583

404841

3

ఆంధ్ర ప్రదేశ్

81763

530711

4

ఉత్తరప్రదేశ్

66874

276690

5

తమిళనాడు

46453

481273

6

కేరళ

37535

92951

7

చత్తీస్ గఢ్

37489

46081

8

ఒడిశా

33202

141657

9

ఢిల్లీ

32064

205890

10

తెలంగాణ

30573

139700

11

అస్సాం

29362

125543

12

పశ్చిమ బెంగాల్

24648

193014

13

పంజాబ్

22399

70373

14

మధ్యప్రదేశ్

21964

79158

15

హర్యానా

21682

86150

16

జమ్మూకశ్మీర్ (కేంద్రపాలిత)

21281

40265

17

రాజస్థాన్

17997

93805

18

గుజరాత్

16022

102444

19

జార్ఖండ్

13548

55697

20

బీహార్

12629

153298

21

ఉత్తరాఖండ్

12465

27142

22

త్రిపుర

6983

14810

23

గోవా

5920

21760

24

పుదుచ్చేరి

4785

17209

25

హిమాచల్ ప్రదేశ్

4308

7484

26

చండీగఢ్

2911

6766

27

మేఘాలయ

2038

2483

28

అరుణాచల్ ప్రదేశ్

1957

5280

29

మణిపూర్

1946

6723

30

నాగాలాండ్

1206

4171

31

లద్దాఖ్ (కేంద్రపాలిత)

993

2666

32

మిజోరం

588

990

33

సిక్కిం

426

1972

34

దాద్రా నాగర్ హవేలీ, డయ్యూ డామన్

208

2677

35

అండమాన్ నికోబార్ దీవులు

156

3436

36

లక్షదీవులు

0

0

 

***



(Release ID: 1656980) Visitor Counter : 174