మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సేవలు

Posted On: 17 SEP 2020 3:54PM by PIB Hyderabad

2018 జనవరి నుంచి 2020 ఆగస్టు వరకు “చిల్డ్రన్‌ ఇండియా ఫౌండేషన్‌”కు  వచ్చిన ఫోన్‌కాల్స్‌ సంఖ్య, నెలవారీగా:

నెల

సంవత్సరం

 

2018

2019

2020

మొత్తం

జనవరి

9,35,360

6,20,412

5,63,388

21,19,160

ఫిబ్రవరి

9,17,267

5,61,646

7,20,696

21,99,609

మార్చి

12,07,811

7,09,259

9,83,513

29,00,583

ఏప్రిల్

11,85,119

7,16,081

5,86,195

24,87,395

మే

12,38,908

7,37,926

5,27,210

25,04,044

జూన్‌

11,12,714

6,85,078

4,91,963

22,89,755

జులై

9,17,996

7,19,803

4,82,570

21,20,369

ఆగస్ట్‌

7,73,779

6,29,987

4,62,743

18,66,509

సెప్టెంబర్

7,77,332

6,40,516

-

14,17,848

అక్టోబర్‌

7,75,404

6,51,753

-

14,27,157

నవంబర్‌

7,49,671

5,98,162

-

13,47,833

డిసెంబర్‌

6,96,316

5,94,046

-

12,90,362

మొత్తం

1,12,87,677

78,64,669

48,18,278

2,39,70,624

 

ప్రస్తుతం, 594 జిల్లాల్లో చైల్డ్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. 01.01.2018 నాటికి, 413 జిల్లాల్లో జిల్లాల్లో చైల్డ్‌లైన్‌ సేవలు ఉన్నాయి. 15.09.2020 నాటికి, వీటి సంఖ్యను 594కు పెంచాం. హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసినవారు వేచివుండాల్సిన సమయం, నిర్దిష్ట సమయంలో ఉన్న కాల్స్‌ రద్దీని బట్టి ఉంటుంది. ఫిర్యాదు తీసుకున్న 60 నిమిషాల్లోపే ఘటనాస్థలానికి వెళ్లాలని చైల్డ్‌లైన్‌ బృందానికి నిర్దేశం ఉంది. ఆయా ప్రాంత పరిస్థితులు (పర్వత ప్రాంతం, మెట్రో నగరం), రవాణా సదుపాయం వంటివాటిపైనా  ప్రతిస్పందన సమయం ఆధారపడి ఉంటుంది. చైల్డ్‌లైన్‌ కార్యాచరణను పునఃనిర్వహించడానికి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక కమిటీ నియామకమైంది.

కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ స్మృతి జుబిన్ ఇరానీ, సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభకు సమర్పించారు.

***



(Release ID: 1655835) Visitor Counter : 107