ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
వరుసగా రెండో రోజూ 82,000 కు పైగా కోలుకున్న కోవిడ్ బాధితులు
మొత్తం కోలుకున్నవారి సంఖ్య 40 లక్షలు
చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారు 30 లక్షలకు పైగా అధికం
Posted On:
17 SEP 2020 12:18PM by PIB Hyderabad
భారతదేశంలో వరుసగా రెండో రోజు కూడా అత్యధిక సంఖ్యలో కోవిడ్ బాధితులు కోలుకున్నారు. గడిచిన రెండు రోజుల్లో రోజుకు 82,000 మందికి పైగా కోలుకొని ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ కావటమో, ఐసొలేషన్ నుంచి విముక్తి పొందటమో జరిగింది.
గడిచిన 24 గంటల్లో 82,961 మంది కోవిడ్ బాధితులు బైటపడ్డారు.
ఇలా పెద్ద సంఖ్యలో కోలుకుంటూ ఉండటంతో కోలుకున్న వారి శాతం జాతీయ స్థాయిలో క్రమంగా పెరుగుతూ నేటికి 78.64% అయింది.
ఇప్పటివరక్లు దాదాపు 40 లక్షలకు (40,25,079) పైఆ బాధితులు కోలుకున్నారు. ఇంకా చికిత్సలో ఉన్నవారితో పోల్చినప్పుడు కోలుకున్నవారి సంఖ్య ఈ రోజుకు 30 లక్షలకు (30,15,103) పైబడింది. అంటే, చికిత్సలో ఉన్నవారికంటే నాలుగురెట్లు ఎక్కువగా కోలుకున్నవారు ఉన్నట్టు లెక్క.
గడిచిన నెలరోజులలో కోలుకున్నవారి సంఖ్య గమనిస్తే, గడిచిన 30 రోజులలో అది 100% పెరుగుదల నమోదు చేసుకుంది.
కొత్తగా కోలుకున్నవారిలో మహారాష్ట్ర (17,559) ఐదో వంతు కేసులు (21.22%) సొంతం చేసుకోగా ఆంధ్రప్రదేశ్ (10,845), కర్నాటక (6580), ఉత్తరప్రదేశ్ (6476) తమిళనాడు (5768) రాష్ట్రాలన్నీ కలిసి కొత్తగా కోలుకున్నవారిలో 35.87% వాటా సొంతం చేసుకున్నాయి.
ఈ రాష్ట్రాలన్నిటిలో కలిపి 57.1% మంది కొత్తగా కొలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో కోవిడ్ వైరస్ సోకి చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య 10 లక్షలు (10,09,976) దాటింది
చికిత్సలో ఉన్న దాదాపు సగం (48.45%) కేసులు మూడు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. అవి మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్. ఉత్తరప్రదేశ్, తమిళనాడు కూడా కలిస్తే ఈ ఐదు రాష్ట్రాలే ప్రస్తుతమున్న బాధితులలో 60% వాటా కలిగి ఉన్నట్టు లెక్క.
గడిచిన 24 గంటల్లో మొత్తం 1132 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఈ కొత్తగా నమోదైన మరణాలలో మహారాష్ట్రలో అత్యధికంగా 474 (40% పైగా) ఉన్నాయి. ఆ తరువాత స్థానాల్లో ఉన్న నాలుగు రాష్టాలు ఉత్తరప్రదేశ్ (86 మరణాలు), పంజాబ్ (78), ఆంధ్రప్రదేశ్ (64), పశ్చిమ బెంగాల్ (61) కలిసి ఉమ్మడిగా 25.5% మరణాలు నమోదు చేసుకున్నాయి.
సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
చికిత్సలో ఉన్న కేసులు
|
ధ్రువపడిన కేసులు
|
మొత్తం నయమైన/
డిశ్చార్జ్ అయిన కేసులు
|
మొత్తం మరణాలు
|
16.09.2020
నాటికి
|
17.09.2020
నాటికి
|
15.09.2020
నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
17.09.2020
నాటికి
|
15.09.2020
నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
17.09.2020
నాటికి
|
15.09.2020
నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
మొత్తం కేసులు
|
1009976
|
5118253
|
5020359
|
97894
|
4025079
|
3942360
|
82719
|
83198
|
82066
|
1132
|
1
|
మహారాష్ట్ర
|
297506
|
1121221
|
1097856
|
23365
|
792832
|
775273
|
17559
|
30883
|
30409
|
474
|
2
|
కర్నాటక
|
101645
|
484990
|
475265
|
9725
|
375809
|
369229
|
6580
|
7536
|
7481
|
55
|
3
|
ఆంధ్ర ప్రదేశ్
|
90279
|
592760
|
583925
|
8835
|
497376
|
486531
|
10845
|
5105
|
5041
|
64
|
4
|
ఉత్తరప్రదేశ్
|
67002
|
330265
|
324036
|
6229
|
258573
|
252097
|
6476
|
4690
|
4604
|
86
|
5
|
తమిళనాడు
|
46633
|
519860
|
514208
|
5652
|
464668
|
458900
|
5768
|
8559
|
8502
|
57
|
6
|
చత్తీస్ గఢ్
|
37470
|
73966
|
70777
|
3189
|
35885
|
34279
|
1606
|
611
|
589
|
22
|
7
|
కేరళ
|
32775
|
117863
|
114033
|
3830
|
84608
|
82341
|
2267
|
480
|
466
|
14
|
8
|
ఒడిశా
|
32405
|
162920
|
158650
|
4270
|
129859
|
125738
|
4121
|
656
|
645
|
11
|
9
|
ఢిల్లీ
|
30914
|
230269
|
225796
|
4473
|
194516
|
191203
|
3313
|
4839
|
4806
|
33
|
10
|
తెలంగాణ
|
30443
|
165003
|
162844
|
2159
|
133555
|
131447
|
2108
|
1005
|
996
|
9
|
11
|
అస్సాం
|
29091
|
148969
|
146575
|
2394
|
119367
|
116903
|
2464
|
511
|
492
|
19
|
12
|
పశ్చిమ బెంగాల్
|
24147
|
212383
|
209146
|
3237
|
184113
|
181142
|
2971
|
4123
|
4062
|
61
|
13
|
మధ్యప్రదేశ్
|
22136
|
95515
|
93053
|
2462
|
71535
|
69613
|
1922
|
1844
|
1820
|
24
|
14
|
హర్యానా
|
21334
|
101316
|
98622
|
2694
|
78937
|
77166
|
1771
|
1045
|
1026
|
19
|
15
|
పంజాబ్
|
21022
|
87184
|
84482
|
2702
|
63570
|
60814
|
2756
|
2592
|
2514
|
78
|
16
|
జమ్మూకశ్మీర్ (కేంద్రపాలిత)
|
19503
|
58244
|
56654
|
1590
|
37809
|
37062
|
747
|
932
|
914
|
18
|
17
|
రాజస్థాన్
|
17049
|
107680
|
105898
|
1782
|
89352
|
87873
|
1479
|
1279
|
1264
|
15
|
18
|
గుజరాత్
|
16262
|
117547
|
116183
|
1364
|
98029
|
96582
|
1447
|
3256
|
3244
|
12
|
19
|
జార్ఖండ్
|
14138
|
66074
|
64439
|
1635
|
51357
|
49750
|
1607
|
579
|
571
|
8
|
20
|
బీహార్
|
12959
|
162463
|
160871
|
1592
|
148656
|
146980
|
1676
|
848
|
836
|
12
|
21
|
ఉత్తరాఖండ్
|
11068
|
35947
|
34407
|
1540
|
24432
|
23230
|
1202
|
447
|
438
|
9
|
22
|
త్రిపుర
|
7498
|
20676
|
20150
|
526
|
12956
|
12435
|
521
|
222
|
217
|
5
|
23
|
గోవా
|
5375
|
26139
|
25511
|
628
|
20445
|
20094
|
351
|
319
|
315
|
4
|
24
|
పుదుచ్చేరి
|
4770
|
21111
|
20601
|
510
|
15923
|
15522
|
401
|
418
|
405
|
13
|
25
|
హిమాచల్ ప్రదేశ్
|
4146
|
10795
|
10335
|
460
|
6558
|
6444
|
114
|
91
|
90
|
1
|
26
|
చండీగఢ్
|
3171
|
8958
|
8592
|
366
|
5683
|
5502
|
181
|
104
|
99
|
5
|
27
|
మేఘాలయ
|
1902
|
4195
|
4036
|
159
|
2264
|
2190
|
74
|
29
|
28
|
1
|
28
|
అరుణాచల్ ప్రదేశ్
|
1892
|
6692
|
6466
|
226
|
4787
|
4658
|
129
|
13
|
13
|
0
|
29
|
మణిపూర్
|
1751
|
8320
|
8210
|
110
|
6521
|
6418
|
103
|
48
|
47
|
1
|
30
|
నాగాలాండ్
|
1261
|
5263
|
5229
|
34
|
3987
|
3945
|
42
|
15
|
15
|
0
|
31
|
లద్దాఖ్ (కేంద్రపాలిత)
|
953
|
3535
|
3499
|
36
|
2536
|
2517
|
19
|
46
|
44
|
2
|
32
|
మిజోరం
|
567
|
1506
|
1480
|
26
|
939
|
922
|
17
|
0
|
0
|
0
|
33
|
సిక్కిం
|
480
|
2221
|
2173
|
48
|
1722
|
1690
|
32
|
19
|
19
|
0
|
34
|
దాద్రా నాగర్ హవేలీ, డయ్యూ డామన్
|
233
|
2810
|
2783
|
27
|
2575
|
2552
|
23
|
2
|
2
|
0
|
35
|
అండమాన్ నికోబార్ దీవులు
|
196
|
3593
|
3574
|
19
|
3345
|
3318
|
27
|
52
|
52
|
0
|
36
|
లక్షదీవులు
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
(Release ID: 1655517)
Visitor Counter : 233
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam