ప్రధాన మంత్రి కార్యాలయం

విశ్వ‌క‌ర్మ జ‌యంతి నాడు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 17 SEP 2020 11:37AM by PIB Hyderabad

విశ్వ‌క‌ర్మ జ‌యంతి సంద‌ర్భం గా ప్ర‌జ‌ల‌ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

‘‘విశ్వ‌క‌ర్మ జ‌యంతి ని పుర‌స్క‌రించుకొని దేశ ప్ర‌జ‌లంద‌రి కీ అనేకానేక శుభాకాంక్ష‌లు.  ఈ రోజు ప‌నినే ఆరాధ‌న‌గా భావిస్తూ, త‌మ సృజ‌న‌ తో యావ‌త్తు మాన‌వ జాతిని స‌మృద్ధం చేస్తున్న వారంద‌రికీ హిత‌మైన రోజు’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

https://twitter.com/i/status/1306457203998511105

 

***


(रिलीज़ आईडी: 1655491) आगंतुक पटल : 136
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam