ప్రధాన మంత్రి కార్యాలయం
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పుణ్య తిథి నాడు ఆయన కు శ్రద్ధాంజలి అర్పించిన ప్రధాన మంత్రి
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పుణ్య తిథి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని అర్పించారు.
Posted On:
23 JUN 2020 10:25AM by PIB Hyderabad
‘‘భరతమాత యొక్క గొప్ప సుపుత్రుడైన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఆయన పుణ్య తిథి నాడు ఇవే వందన శతములు’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(Release ID: 1654981)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam