ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 పరీక్ష కేంద్రాలు

నాడు పోస్టు చేయడమైనది: 15 SEP 2020 3:00PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య పరిశోధన ఆధ్వర్యంలో స్వతంత్రంగా పనిచేసే భారతీయ వైద్య పరిశోధన మండలి ప్రకారం, కొవిడ్‌ పరీక్షల కోసం అధికారం పొంది,
ఏర్పాటైన పరీక్ష కేంద్రాల వివరాలు నెలవారీగా:

 

నెల

ఏర్పాటైన పరీక్ష కేంద్రాలు

మార్చి, 2020

152

ఏప్రిల్, 2020

247

మే, 2020

275

జూన్, 2020

367

జులై, 2020

298

 

నెలవారీగా, రాష్ట్రాల వారీగా అధికారిక కొవిడ్‌ పరీక్ష కేంద్రాలు వివరాలు:
 

 

రాష్ట్రం

 

మార్చి,2020

 

ఏప్రిల్, 2020

మే, 2020

జూన్, 2020

జులై, 2020

అండమాన్&నికోబార్ దీవులు

1

2

-

-

1

ఆంధ్రప్రదేశ్

6

41

10

4

10

అరుణాచల్‌ప్రదేశ్

-

1

1

2

6

అసోం

4

2

3

4

10

బిహార్

5

1

14

22

6

ఛండీఘర్

2

1

1

1

-

ఛత్తీస్‌గఢ్‌

2

1

2

2

7

దాద్రా, నగర్‌ హవేలీ

-

1

-

-

-

డయ్యు, డామన్

-

-

-

-

-

దిల్లీ

13

8

18

11

10

గోవా

-

3

2

-

-

గుజరాత్

8

10

21

14

5

హర్యానా

5

9

5

4

4

హిమాచల్‌ప్రదేశ్‌

2

3

-

6

11

జమ్ము&కశ్మీర్

4

-

3

1

18

జార్ఖండ్

2

3

15

11

2

కర్ణాటక

10

18

37

16

16

కేరళ

9

8

9

15

17

లద్దాఖ్‌

-

-

1

-

2

లక్షద్వీప్‌

-

-

-

-

3

మధ్యప్రదేశ్‌

7

7

22

33

17

మహారాష్ట్ర

19

36

23

32

21

మణిపూర్

2

-

-

2

4

మేఘాలయ

1

-

2

4

5

మిజోరం

1

-

-

1

-

నాగాలాండ్

-

-

3

9

2

ఒడిశా

3

5

9

3

27

పుదుచ్చేరి

1

1

2

-

2

పంజాబ్

-

5

3

16

4

రాజస్థాన్

7

9

6

7

8

సిక్కిం

-

-

2

-

-

తమిళనాడు

13

33

26

19

30

తెలంగాణ

13

8

5

9

5

త్రిపుర

-

1

-

-

-

ఉత్తరప్రదేశ్‌

6

14

8

100

27

ఉత్తరాఖండ్‌

1

4

-

7

10

పశ్చిమపెంగాల్‌

5

12

22

12

8

మొత్తం

152

247

275

367

298

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే, ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభకు సమర్పించారు.

***


(రిలీజ్ ఐడి: 1654519) సందర్శకుల సూచీ సంఖ్య : : 157
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil