ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో పెద్ద సంఖ్యలో కోలుకుంటున్న కోవిడ్ బాధితులు

గడిచిన 24 గంటల్లో 79,000 మందికి పైగా డిశ్చార్జ్

78% దాటిన కోలుకుంటున్నవారి శాతం

చికిత్సలో ఉన్నవారిలో 60% 5 రాష్ట్రాల్లోనే

Posted On: 15 SEP 2020 12:12PM by PIB Hyderabad

రోజువారీ కోలుకుంటున్న కోవిడ్ బాధితుల సంఖ్య భారత్ లో చాలా ఎక్కువగా నమోదవుతూ వస్తోంది. కోలుకుంటున్నవారి శాతం వేగంగా పెరుగుతూ ఈ రోజుకు 78.28%  చేరింది. గడిచిన 24  గంటల్లో 79,000 మందికి పైగా డిశ్చార్జ్  అయ్యారు. ఇప్పటివరకూ మొత్తం కోలుకున్నవారి సంఖ్య 38,59,399 గా నమోదైంది. కోలుకున్నవారికీ, చికిత్స పొందుతూ ఉన్నవారికీ మధ్య తేడా ఈ రోజు 28 లక్షలు (28,69,338) దాటింది. ప్రస్తుతం ఇంకా చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య 9,90,061  గా నమోదైంది.

 

ఇంకా చికిత్సలో ఉన్నవారి సంఖ్యలో దాదాపు సగం (48.8%)  మంది కేవలం మూడు రాష్టాల్లోనే ఉన్నారు. అవి: మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్. కోవిడ్ తో చికిత్స పొందుతున్న వారిలో ఇంకో పావు భాగం (24.4%) ఉత్తరప్రదేశ్, తమిళనాడు, చత్తీస్ గఢ్, ఒడిశా, కేరళ, తెలంగాణలో ఉన్నారు. మహారాష్ట్ర. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు కలిసి మొత్తం చికిత్సలో ఉన్న కేసులలో 60.35% వాటా భరిస్తుండగా ఇవే రాష్ట్రాలనుంచి మొత్తం కోలుకున్నకేసులలో 60% (59.42%)  కూడా ఇవే రాష్ట్రాలనుంచి నమోదవటం గమనార్హం.

 

గడిచిన 24  గంటల్లో 1,054  మరణాలు నమోదయ్యాయి. మొత్తం మరణాలలో దాదాపు 69%  కేవలం ఐదు రాష్ట్రాలలోనే కేంద్రీకృతం కావటం కూడా గమనించవచ్చు. అవి మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ. ఒక్క మహరాష్ట్ర నుంచే 29,894 మరణాలు (37%) నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో గడిచిన 24  గంటల్లో 363  మరణాలు (34.44%) నమోదయ్యాయి.

సంఖ్య

 

 

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

 

 

 

చికిత్సలో ఉన్న కేసులు

ధ్రువపడిన కేసులు

మొత్తం నయమైన/

డిశ్చార్జ్ అయిన కేసులు

మొత్తం మరణాలు

 

15.09.2020 నాటికి

15.09.2020

నాటికి

14.09.2020

నాటికి

నిన్నటి నుంచి మార్పులు

15.09.2020

నాటికి

14.09.2020

నాటికి

నిన్నటి నుంచి మార్పులు

15.09.2020

నాటికి

 14.09.2020

నాటికి

నిన్నటి నుంచి మార్పులు

TOTAL CASES

990061

4930236

4846427

83809

3859399

3780107

79292

80776

79722

1054

1

మహారాష్ట్ర

291630

1077374

1060308

17066

755850

740061

15789

29894

29531

363

2

కర్నాటక

98482

467689

459445

8244

361823

352958

8865

7384

7265

119

3

ఆంధ్ర ప్రదేశ్

93204

575079

567123

7956

476903

467139

9764

4972

4912

60

4

ఉత్తరప్రదేశ్

67287

317195

312036

5159

245417

239485

5932

4491

4429

62

5

తమిళనాడు

46912

508511

502759

5752

453165

447366

5799

8434

8381

53

6

చత్తీస్ గఢ్

33645

67327

63991

3336

33109

31931

1178

573

555

18

7

ఒడిశా

32344

155005

150807

4198

122024

118642

3382

637

626

11

8

కేరళ

30555

110818

108278

2540

79809

77699

2110

454

439

15

9

తెలంగాణ

30400

160571

158513

2058

129187

127007

2180

984

974

10

10

ఢిల్లీ

28641

221533

218304

3229

188122

184748

3374

4770

4744

26

11

అస్సాం

28630

144166

141763

2403

115054

113133

1921

482

469

13

12

పశ్చిమ బెంగాల్

23693

205919

202708

3211

178223

175139

3084

4003

3945

58

13

మధ్యప్రదేశ్

21228

90730

88247

2483

67711

65998

1713

1791

1762

29

14

పంజాబ్

20690

82113

79679

2434

58999

57536

1463

2424

2356

68

15

హర్యానా

20417

96129

93641

2488

74712

72587

2125

1000

975

25

16

జమ్మూకశ్మీర్ (కేంద్రపాలిత)

18049

55325

54096

1229

36381

35737

644

895

878

17

17

రాజస్థాన్

16726

104138

102408

1730

86162

84518

1644

1250

1236

14

18

గుజరాత్

16469

114834

113500

1334

95138

93883

1255

3227

3210

17

19

జార్ఖండ్

14064

62737

61474

1263

48112

46583

1529

561

555

6

20

బీహార్

13975

160366

158285

2081

145560

143350

2210

831

822

9

21

ఉత్తరాఖండ్

10374

33016

31973

1043

22213

21040

1173

429

414

15

22

త్రిపుర

7564

19696

19165

531

11925

11536

389

207

200

7

23

గోవా

4946

24898

24592

306

19648

19129

519

304

290

14

24

పుదుచ్చేరి

4805

20226

19833

393

15027

14570

457

394

385

9

25

హిమాచల్ ప్రదేశ్

3659

9923

9555

368

6182

6114

68

82

77

5

26

చండీగఢ్

2847

8245

7991

254

5300

5170

130

98

93

5

27

అరుణాచల్ ప్రదేశ్

1756

6298

6121

177

4531

4379

152

11

10

1

28

మేఘాలయ

1686

3864

3724

140

2151

2075

76

27

26

1

29

మణిపూర్

1585

7971

7875

96

6340

6191

149

46

46

0

30

నాగాలాండ్

1289

5214

5083

131

3915

3901

14

10

10

0

31

లద్దాఖ్ (కేంద్రపాలిత)

903

3419

3345

74

2475

2436

39

41

40

1

32

సిక్కిం

582

2119

2086

33

1521

1505

16

16

14

2

33

మిజోరం

549

1468

1428

40

919

830

89

0

0

0

34

దాద్రా నాగర్ హవేలీ, డయ్యూ డామన్

248

2763

2745

18

2513

2488

25

2

2

0

35

అండమాన్ నికోబార్ దీవులు

227

3557

3546

11

3278

3243

35

52

51

1

36

లక్షదీవులు

0

0

0

0

0

0

0

0

0

0

 

***

 

 

(Release ID: 1654409) Visitor Counter : 214