ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 మీద తాజా సమాచారం
కొత్తగా కోలుకుంటున్నవారిలో 60% ఐదు రాష్ట్రాలవారే
మొత్తం కోలుకున్న కేసుల సంఖ్య సుమారు 35.5 లక్షలు
Posted On:
11 SEP 2020 11:50AM by PIB Hyderabad
భారతదేశంలో కోవిడ్ బారిన పడి కోలుకుంటున్నవారి సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 70,880 మంది కోలుకున్నారు. ఒక్క మహారాష్ట్రలోనే 14,000 మందికి పైగా కోలుకోగా, ఆంధ్రప్రదేశ్ లోనూ ఒక్కరోజే 10,000 మందికి పైగా కోలుకున్నారు.
దీంతో ఇప్పటివరకూ కోలుకున్నవారి మొత్తం సంఖ్య 35,42,663 కి చేరింది. అంటే మొత్తం కోవిడ్ పాజిటివ్ గా నమోదైనవారిలో కోలుకున్నవారు 77.65% ఉన్నట్టు లెక్క.
కొత్తగా కోలుకున్నట్టు నమోదైన వారిలో 60% మంది ఐదు రాష్ట్రాల నుంచి ఉన్నట్టు తేలింది. అవి మహారాష్ట, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు.
గడిచిన 24 గంటల్లో 96,551 కొత్త కేసులు నమోదయ్యాయి. వాటిలో ఒక్క మహారాష్ట్రలోనే 23,000 కు పైగా కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్ లో 10,000కు పైగా కేసులు వచ్చాయి.
కొత్తకేసుల్లో దాదాపు 57% ఐదు రాష్ట్రాలనుంచే వస్తున్నాయి. కొత్తగా కోలుకుంటున్న కేసులు కూడా ఈ రాష్ట్రాలకు చెందినవే కావటం గమనార్హం
దేశంలో ప్రస్తుతం ఇంకా చికిత్సలో ఉన్న కేసులు ఈ రోజుకు 9,43,480 .
ఈ జాబితాలో మహారాష్ట్ర 2,60,000 కు పైగా కేసులతో మొదటి స్థానంలో ఉండగా, 1,00,000 కు పైగా కేసులతో కర్నాటక రెండో స్థానంలో ఉంది.
బాగా ప్రభావితమైన తొమ్మిది రాష్ట్రాల్లోనే దాదాపు 74% చికిత్సలో ఉన్న కేసులు ఉన్నాయి. ఈ మొత్తం చికిత్సలో ఉన్న కేసుల్లో మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలదే 48% పైగా వాటా ఉంది.
గడిచిన 24 గంటల్లో మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 495 మరణాలు నమోదు కాగా కర్నాటకలో 129 , ఉత్తరప్రదేశ్ లో 94 మరణాలు నమోదయ్యాయి.
సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
చికిత్సలో ఉన్న కేసులు
|
ధ్రువపడిన కేసులు
|
మొత్తం నయమైన/
డిశ్చార్జ్ అయిన కేసులు
|
మొత్తం మరణాలు
|
11.09.2020
నాటికి
|
11.09.2020
నాటికి
|
10.09.2020
నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
11.09.2020
నాటికి
|
10.09.2020
నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
11.09.2020
నాటికి
|
10.09.2020
నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
TOTAL CASES
|
943480
|
4562414
|
4465863
|
96551
|
3542663
|
3471783
|
70880
|
76271
|
75062
|
1209
|
1
|
మహారాష్ట్ర
|
261798
|
990795
|
967349
|
23446
|
700715
|
686462
|
14253
|
28282
|
27787
|
495
|
2
|
కర్నాటక
|
101556
|
430947
|
421730
|
9217
|
322454
|
315433
|
7021
|
6937
|
6808
|
129
|
3
|
ఆంధ్ర ప్రదేశ్
|
97338
|
537687
|
527512
|
10175
|
435647
|
425607
|
10040
|
4702
|
4634
|
68
|
4
|
ఉత్తరప్రదేశ్
|
66317
|
292029
|
285041
|
6988
|
221506
|
216901
|
4605
|
4206
|
4112
|
94
|
5
|
తమిళనాడు
|
48482
|
486052
|
480524
|
5528
|
429416
|
423231
|
6185
|
8154
|
8090
|
64
|
6
|
తెలంగాణ
|
32195
|
152602
|
150176
|
2426
|
119467
|
117143
|
2324
|
940
|
927
|
13
|
7
|
ఒడిశా
|
30529
|
139121
|
135130
|
3991
|
108001
|
105295
|
2706
|
591
|
580
|
11
|
8
|
అస్సాం
|
29690
|
135805
|
133066
|
2739
|
105701
|
103504
|
2197
|
414
|
396
|
18
|
9
|
చత్తీస్ గఢ్
|
29332
|
55680
|
52932
|
2748
|
25855
|
24414
|
1441
|
493
|
477
|
16
|
10
|
కేరళ
|
26292
|
99266
|
95917
|
3349
|
72578
|
70917
|
1661
|
396
|
384
|
12
|
11
|
ఢిల్లీ
|
25416
|
205482
|
201174
|
4308
|
175400
|
172763
|
2637
|
4666
|
4638
|
28
|
12
|
పశ్చిమ బెంగాల్
|
23377
|
193175
|
190063
|
3112
|
166027
|
162992
|
3035
|
3771
|
3730
|
41
|
13
|
మధ్యప్రదేశ్
|
18433
|
81379
|
79192
|
2187
|
61285
|
59850
|
1435
|
1661
|
1640
|
21
|
14
|
హర్యానా
|
18332
|
85944
|
83353
|
2591
|
66705
|
65143
|
1562
|
907
|
882
|
25
|
15
|
పంజాబ్
|
18088
|
72143
|
69684
|
2459
|
51906
|
50558
|
1348
|
2149
|
2061
|
88
|
16
|
గుజరాత్
|
16198
|
109465
|
108133
|
1332
|
90103
|
88688
|
1415
|
3164
|
3149
|
15
|
17
|
రాజస్థాన్
|
15702
|
97376
|
95736
|
1640
|
80482
|
79450
|
1032
|
1192
|
1178
|
14
|
18
|
జార్ఖండ్
|
15447
|
58079
|
56897
|
1182
|
42115
|
40659
|
1456
|
517
|
512
|
5
|
19
|
బీహార్
|
15239
|
153568
|
152192
|
1376
|
137544
|
135791
|
1753
|
785
|
775
|
10
|
20
|
జమ్మూకశ్మీర్ (కేంద్రపాలిత)
|
14074
|
49134
|
47542
|
1592
|
34215
|
33871
|
344
|
845
|
832
|
13
|
21
|
ఉత్తరాఖండ్
|
9106
|
28266
|
27211
|
1055
|
18783
|
18262
|
521
|
377
|
372
|
5
|
22
|
త్రిపుర
|
7383
|
17811
|
17252
|
559
|
10255
|
9993
|
262
|
173
|
173
|
0
|
23
|
గోవా
|
5030
|
22890
|
22251
|
639
|
17592
|
17156
|
436
|
268
|
262
|
6
|
24
|
పుదుచ్చేరి
|
4794
|
18536
|
18084
|
452
|
13389
|
12967
|
422
|
353
|
347
|
6
|
25
|
హిమాచల్ ప్రదేశ్
|
2723
|
8466
|
8147
|
319
|
5677
|
5597
|
80
|
66
|
63
|
3
|
26
|
చండీగఢ్
|
2573
|
6987
|
6704
|
283
|
4331
|
4140
|
191
|
83
|
80
|
3
|
27
|
అరుణాచల్ ప్రదేశ్
|
1658
|
5672
|
5545
|
127
|
4005
|
3906
|
99
|
9
|
9
|
0
|
28
|
మణిపూర్
|
1633
|
7470
|
7362
|
108
|
5793
|
5548
|
245
|
44
|
40
|
4
|
29
|
మేఘాలయ
|
1434
|
3296
|
3197
|
99
|
1842
|
1823
|
19
|
20
|
19
|
1
|
30
|
నాగాలాండ్
|
834
|
4636
|
4375
|
261
|
3792
|
3787
|
5
|
10
|
10
|
0
|
31
|
లద్దాఖ్ (కేంద్రపాలిత)
|
775
|
3177
|
3142
|
35
|
2366
|
2329
|
37
|
36
|
35
|
1
|
32
|
మిజోరం
|
583
|
1333
|
1192
|
141
|
750
|
750
|
0
|
0
|
0
|
0
|
33
|
సిక్కిం
|
532
|
2009
|
1989
|
20
|
1470
|
1429
|
41
|
7
|
7
|
0
|
34
|
దాద్రా నాగర్ హవేలీ, డయ్యూ డామన్
|
294
|
2671
|
2643
|
28
|
2375
|
2346
|
29
|
2
|
2
|
0
|
35
|
అండమాన్ నికోబార్ దీవులు
|
293
|
3465
|
3426
|
39
|
3121
|
3078
|
43
|
51
|
51
|
0
|
36
|
లక్షదీవులు
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
(Release ID: 1653257)
Visitor Counter : 214
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam